ర‌ష్యాకు ఇస్రో కంగ్రాట్స్.. చంద్రమండ‌లంపై మాట్లాడుకుందాం..

ర‌ష్యాకు ఇస్రో కంగ్రాట్స్.. చంద్రమండ‌లంపై మాట్లాడుకుందాం..

రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ చంద్రునిపైకిలూనా-25ను ప్రయోగించింది. -ఇండియా చంద్రయాన్ 3ని పంపిన ఒక నెల తర్వాత ఆగస్టు 11న చంద్రునిపై ల్యాండింగ్ క్రాఫ్ట్ ను మోసుకెల్లే రాకెట్ ను ప్రయోగించింది. లూనా 25 ప్రయోగం విజయవంతం కావడంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ రష్యాకు అభినందనలు తెలిపింది. ‘‘లూనా25 విజయవంతంగా ప్రయోగించినందుకు రోస్కో స్మోస్ కు అభినందనలు.. మా అంతరిక్ష యాత్రలలో మరో సమావేశానికి స్థానం లభించడం అధ్భుతం’’అని ఇస్రో శుక్రవారం ట్వీట్ చేసింది.