బీఎస్‌-6 పల్సర్ వచ్చింది..!

బీఎస్‌-6 పల్సర్ వచ్చింది..!

తక్కువ కాలుష్యం విడుదల చేసే బీఎస్‌-6 స్టాండర్డ్‌ ఇంజన్ గల పల్సర్‌ బైక్‌ను బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ బుధవారం ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో పల్సర్‌ 150, 150 ట్విన్‌ డిస్క్‌.. వేరియంట్లు ఉంటాయి. ఢిల్లీ ఎక్స్‌ షోరూం ధర రూ.94,956 నుంచి మొదల వుతుంది.

see also: సర్కార్‌‌ సోలార్‌‌ పార్కులు లేనట్లే!