G 20 సమ్మిట్: వసుదైక కుటుంబం థీమ్తో ప్రపంచాన్ని ఏకం చేశాం: భారత్

G 20  కి అధ్యక్ష బాధ్యత వహించిన భారత్ నిర్వర్తించిన బాధ్యతలు, చేరుకున్న లక్ష్యాలను ప్రీ G 20 సమ్మిట్ లో షెర్పా అమితాబ్ కాంత్ వివరించారు. భారత్ జి 20 అధ్యక్ష పదవి చేపట్టినప్పటినుంచి అన్ని దేశాలను కలుపుకొని, నిర్ణయాత్మకంగా ముందుకు సాగిందని అమితాబ్ తెలిపారు. 

బాలీలో భారత్ G 20 అధ్యక్ష పదవిని స్వీకరించినప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి, ఉత్పాదక మందగమనంలో ఉంది. ‘వసుదైవ కుటుంబం ’ థీమ్తో భారత్ ముందుకు సాగింది. ప్రపంచం ఒక కుటుంబం.. అందరినీ కలుపుకొని పోవాలని.. నిర్ణయాత్మకంగా, ప్రతిష్టాత్మకంగా, కార్యచరణతో లక్ష్యాలను సాధించిందన్నారు.

ALSO READ :ఢిల్లీ చేరిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్.. స్వాగతం పలికిన కేంద్ర మంత్రి అశ్విని చౌబె