టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

ఆసియా కప్ లో భాగంగా భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య మరి కాసేపట్లో జరగబోతున్న మ్యాచులో టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్ తుది జట్టుని ఇప్పటికే ప్రకటించగా.. టీమిండియా జట్టులో ఊహించినట్లుగానే ఇషాన్ కిషన్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకున్నాడు. ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇప్పుడు చూద్దాం
 
భారత్:

 రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, ఇషాన్ కిషాన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ , హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మొహమ్మదు సిరాజ్, జస్ప్రీత్ బూమ్రా, శార్దూలు ఠాకూర్, కుల్దీప్ యాదవ్
 
పాకిస్థాన్:

ఫకర్ జమాన్, ఇమాముల్ హక్, బాబర్ అజామ్, రిజవాన్, అఘా సల్మాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హారిస్ రౌఫ్, నజీమ్ షా, షాహీన్ అఫ్రీది,