Army Jobs: డీజీఈఎంఈలో ట్రేడ్స్మెన్ మేట్

Army Jobs: డీజీఈఎంఈలో  ట్రేడ్స్మెన్ మేట్

ఇండియన్ ఆర్మీ  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్ (ఇండియన్ ఆర్మీ డీజీ ఈఎంఈ) బార్బర్, ట్రేడ్స్​మెన్ మేట్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. 

ఖాళీలు: 06. 

పోస్టులు:  బార్బర్, వెహికల్ మెకానిక్ (మోటార్ సైకిల్), ట్రేడ్స్​మెన్ మేట్, టెలికాం మెకానిక్.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి,  ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 25 ఏండ్ల మధ్యలో ఉండాలి.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: ఫిబ్రవరి 06. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు indianarmy.nic.in 

వెబ్​సైట్​ను సందర్శించండి.