
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్(ఐఐటీహెచ్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మే 12వ తేదీలోగా అప్లై
చేయవచ్చు.
పోస్టుల సంఖ్య: 5(జూనియర్ రీసెర్చ్ ఫెలో 2, ప్రొడక్ట్ డిజైనర్ 2, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1)
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీ–ఆర్కిటెక్చర్, బీటెక్/ బీఈ, బి.డీఇఎస్, బీవీఏ, ఎం.ఆర్క్, ఎం/ ఎంటెక్, ఎఫ్ఎఫ్ఏ, ఎం.డీఇఎస్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ లాస్ట్ డేట్: మే 12
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకుiith.ac.in వెబ్సైట్లో సంప్రదించగలరు.