న్యూఢిల్లీ: ఇండిగోకు చెందిన వెంచర్ క్యాపిటల్ విభాగం 'ఇండిగో వెంచర్స్', స్టార్టప్ సర్వం ఏఐ లో పెట్టుబడి పెడుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. కానీ ఆర్థిక వివరాలను మాత్రం వెల్లడించలేదు.
విమాన ప్రయాణికుల అనుభవాన్ని, ఎయిర్‌లైన్ నిర్వహణను ఏఐతో మెరుగుపరచడమే టార్గెట్.
