రియాద్ కు ఫ్లైట్స్ రద్దు..ప్రకటించిన ఎయిరిండియా, ఇండిగో

రియాద్ కు ఫ్లైట్స్ రద్దు..ప్రకటించిన ఎయిరిండియా, ఇండిగో

న్యూఢిల్లీ: సౌదీ రాజధాని రియాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఎయిరిండియా, ఇండిగో, ఎయిరిండియా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్ విమాన సర్వీసులు అక్టోబర్ 10 వరకు రద్దు చేసినట్లు గురువారం ప్రకటించాయి. ప్రభావితమైన ప్రయాణికులకు పూర్తి రీఫండ్ లేదా ఉచితంగా రీషెడ్యూలింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్ స్పష్టం చేశాయి.  

మరిన్ని వార్తలు