
ఎల్డీసీ పోస్టుల భర్తీకి భువనేశ్వర్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్(ఐఓపీబీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు ఆఖరు తేదీ జూన్ 20.
పోస్టులు: లోయర్ డివిజన్ క్లర్క్–02
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
లాస్ట్ డేట్: జూన్ 20.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.