జూబ్లీహిల్స్లో ముమ్మర తనిఖీలు

జూబ్లీహిల్స్లో ముమ్మర తనిఖీలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోడ్ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా  పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. వాహనాలను ప్రత్యేక బృందాలు పరిశీలించాయి. మరో వైపు పోస్టర్లను తొలగిస్తున్నారు. మంగళవారం వరకు మొత్తం 542 పొలిటికల్ పోస్టర్లు, బ్యానర్ లు తొలగించినట్లు అధికారులు తెలిపారు.