Inter Bord : విడుదలైన ఇంటర్ హాల్ టికెట్లు

Inter Bord : విడుదలైన ఇంటర్ హాల్ టికెట్లు

ఇంటర్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేసినట్లుగా ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. హాల్ టికెట్లో  ఫోటో, సిగ్నేచర్ సరిగ్గా  ఉందో లేదో చూసుకోవాలని తప్పులుంటే సరిచేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. హాల్ టికెట్ పై ప్రిన్సిప‌ల్ సంత‌కం లేకున్నా ప‌రీక్షకు అనుమ‌తి ఉంటుంద‌ని స్పష్టం చేసింది. కాగా మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ ఫస్ట్, సెంకడియర్ పరీక్షలు జరగనున్నాయి. హాల్ టికెట్ల కోసం www.tsbie.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ను క్లిక్  చేయండి.