తెలంగాణ లోక్ సభ ఫలితాలపై ఇంట్రస్టింగ్ ఎగ్జిట్ పోల్స్

తెలంగాణ లోక్ సభ ఫలితాలపై ఇంట్రస్టింగ్ ఎగ్జిట్ పోల్స్

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించనుందని పలు జాతీయ మీడియా సంస్థలు తమ సర్వేలో వెల్లడించాయి.  మొత్తం 17 స్థానాల్లో టిఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని తెలిపాయి.

టైమ్స్ నౌ- ఎగ్జిట్ పోల్స్

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ తాజాగా విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ సర్వేలో టీఆర్ఎస్ పార్టీ 13 స్థానాలు గెలుచుకుంటుందని, బీజేపి ఒక స్థానం, కాంగ్రెస్ రెండు స్ధానాలు గెలుచుకుంటాయని తెలిపింది. ఎంఐఎం మరియు ఇతరులు ఒక స్థానం విజయం సాధించనున్నట్లు తెలిపింది.

టిఆర్ఎస్- 13 సీట్లు

కాంగ్రెస్- 2

బీజేపి- 1

ఇతరులు 1

ఇండియా టుడే- ఎగ్జిట్ పోల్స్

టిఆర్ఎస్- 10-12

కాంగ్రెస్- 01-03

బీజేపి- 01-03

టుడేస్ చాణక్య- ఎగ్జిట్ పోల్స్

టిఆర్ఎస్- 14-16

కాంగ్రెస్- 01-02

బీజేపి- 01-02

న్యూస్ 18- ఎగ్జిట్ పోల్స్

టిఆర్ఎస్- 12-14

కాంగ్రెస్- 01-02

బీజేపి- 01-02 సీట్లు.