ఏ చిన్న పని అయినా పోటాపోటీ

ఏ చిన్న పని అయినా పోటాపోటీ

వాళ్లిద్దరూ ఒకే పార్టీ లీడర్లు. ఒకే నియోజకవర్గానికి చెందినోళ్లు. అలాంటప్పుడు కలిసి మెలిసి పని చేయాలి. కానీ.. వాళ్లిద్దరికి అస్సలే పొసగట్లేదట.  ఏ చిన్న పని అయినా పోటా పోటీ నడుస్తోందట. పనులే కాదు.. చివరకు ఫ్లెక్సీల విషయంలోనూ ఇద్దరి మధ్య వార్ నడుస్తోందనేది నియోజకవర్గంలో టాక్. తగ్గేదేలే అంటున్న ఆ ఇద్దరు నేతలెవరు..? వాళ్లిద్దరి మధ్య పంచాయితీ ఏంటీ..? 

మరిన్ని వార్తలు.. 

ఈ మధ్యే యాక్టీవ్... సడెన్ గా సైలెంట్

వీరి కొట్లాటలోకి కొత్తగా మరొకరు