
వాళ్లు నోరు తెరిచినా హాట్ టాపికే.. సైలెంట్ గా ఉన్నా హాట్ టాపికే. జిల్లా పార్టీలో మాదే హవా అని చెప్పుకుంటారు. పార్టీకి కండీషన్లు పెట్టి మరీ పని చేయించుకుంటారు. ఈ మధ్యే యాక్టీవ్ అయినవాళ్లు కాస్తా.. సడెన్ గా సైలెంట్ అయిపోయారు. పార్టీ చీఫ్ వచ్చినా పట్టించుకోలేదట. దీంతో పార్టీ వర్గాలే షాక్ అయ్యాయట. వాళ్లు ఎందుకిలా మారారని పరేషాన్ అవుతున్నారట. ఇంతకి వాళ్లెవరు..? ఏం చేశారు..?