వీరి కొట్లాటలోకి కొత్తగా మరొకరు

వీరి కొట్లాటలోకి కొత్తగా మరొకరు

ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే.. మరొకరు మాజీ ఎమ్మెల్యే. ఇద్దరికీ మొదటి నుంచి పెద్దగా దోస్తానా లేదు. ఒకే పార్టీలో ఉన్నా ఇద్దరు కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నది లేదు. ఈ వ్యవహారం చాలాకాలంగా నడుస్తోంది. కానీ ఈ మధ్య అంతా ఓపెన్ అయిపోయిందట. పాలిటిక్స్ లో ఇవన్నీ కామనే. కానీ.. ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. వీరి కొట్లాటలోకి కొత్తగా మరొకరు ఎంట్రీ ఇచ్చారట. వాళ్లెవరో మీరే చూడండి.

మరిన్ని వార్తల కోసం... 

షారుఖ్, కత్రినాలకి కరోనా

ఇన్నాళ్లు రోడ్లపై.. ఇకపై పార్లమెంటులో గొంతెత్తుతా