విదేశం
Alert : ఇంట్లో చికెన్ వండుతున్నారా.. బాగా ఉడికించండి.. లేకపోతే డేంజర్ బ్యాక్టీరియా మన ఒంట్లోకి వెళుతుంది
తెలంగాణ, కేరళలో అమ్మే బాయిలర్ కోళ్లలో యాంటీ బయాటిక్స్‌ను తట్టుకునే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నట్టు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట
Read Moreనన్ను చంపితే.. అధ్యక్షుడూ చస్తడు: ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలు సారా డ్యూటెర్టో
మనీలా: ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలు సారా డ్యూటెర్టో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణాలకు మప్పు వాటిల్లితే దేశాధ్యక్షుడిని చంపేందుకు ఏర్పాట్లు చేశానని ఆ
Read Moreమా ఆఫీసర్లు క్రిమినల్స్ సున్నితమైన సమాచారాన్ని లీక్ చేశారు: కెనడా ప్రధాని ట్రూడో
ఒట్టావా: ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కీలకమైన వివరాలు బయటకు రావడంతో కెనడా ప్రధాని జస్టిన్&
Read Moreఎన్ఐహెచ్ చీఫ్ గా జై భట్టాచార్య
ఇండియన్ అమెరికన్ వైపు ట్రంప్ మొగ్గు వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ బృందంలో ఇండియన్ అమెరికన్
Read Moreఇండియాలో ఓట్ల లెక్కింపు భేష్ : ఎలాన్ మస్క్
న్యూయార్క్: టెస్లా, స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్ఇండియాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశంసించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కాలిఫోర్నియ
Read Moreఇస్లామాబాద్‌లో లాక్డౌన్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ -ఏ -ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ చీఫ్ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ
Read Moreభారత్ లో ఎన్నికలపై ఎలన్ మస్క్ ట్వీట్
వాషింగ్టన్: భారత్ లో ఎన్నికలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై టెస్లా, ఎక్స్ (ట్వి ట్టర్) అధినేత ఎలన్ మస్క్ ఆసక్తికర ట్వీట్ చేశారు. భారత్ లో లోక్
Read Moreబీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి .. 11 మంది మృతి
బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్‌పై శనివారం ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 11 మంది మరణించారు. చాలా మంది గాయాలపాలయ్యారు. స్థానిక కాలమా
Read Moreపాక్‌లో తెగల మధ్య ఘర్షణలు.. 37 మంది మృతి
పెషావర్: పాకిస్తాన్లో రెండు తెగల మధ్య ఘర్షణ తలెత్తి 37 మంది మృతి చెందారు. మరో 30 మంది గాయాలపాలయ్యారు. వాయువ్య పాకిస్తాన్‌లోని
Read Moreప్రపంచంలో ధనవంతుడిగా ఎలన్ మస్క్
మూడేళ్లలో 40 శాతం పెరిగిన కంపెనీ షేర్లు 347 బిలియన్ డాలర్లుకు చేరిన ఆస్తులు వాషింగ్టన్: ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా టెస్లా, ఎక్స్ (ట్విట్టర్
Read Moreపులిహోర కలపండి.. బోనస్ పొందండి: ఉద్యోగులకు కంపెనీ బంఫరాఫర్
"తోడు వెతుక్కొని ఎంజాయ్ చేయండి.. బోనస్ రుపంలో నగదు రివార్డు ఇస్తాం.." ఈమాత్రం ఆఫర్ మీకిచ్చి ఉంటే, చెలరేగి పోయేవారు కదా..! రోజుకు ఓ పది మందిన
Read Moreఆధ్యాత్మికం : ఐర్లాండ్ లో అతిపెద్ద శివలింగం.. అదృష్ట శిలగా విదేశీయుల పూజలు
ప్రపంచంలోనే అత్యంత రహ స్యమైన శివలింగం ఐర్లాండ్లో ఉంది. మీత్ కౌంటిలోని తారా పర్వత ప్రాంతాల్లో కొలువైన ఈ పొడవాటి శివలింగం వెనక ఎన్నో రహస్యాలు ఉన్నాయి.&n
Read Moreఅసలేం జరిగింది..? పుట్టిన రోజు నాడే అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి
ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన యువకుడు పుట్టిన రోజు నాడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన 2024, నవంబర్ 13వ తేదీన చోటు
Read More












