ఆర్సీబీతో మ్యాచ్..టాస్ గెలిచిన ల‌క్నో

ఆర్సీబీతో మ్యాచ్..టాస్ గెలిచిన ల‌క్నో

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో మంగళవారం ఆర్‌సీబీ, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. టాస్‌ గెలిచిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇరుజట్లు చెరో 6 మ్యాచ్‌లు ఆడి నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి సమానంగా ఉన్నాయి. 2 జట్లు పాయింట్ల పరంగా (8) సమంగానే ఉన్నప్పటికీ మెరుగైన రన్‌రేట్‌ కారణంగా పాయింట్ల పట్టికలో ఆర్సీబీ (4వ స్థానం) కంటే లక్నోనే (3) ముందుంది.