IPL 2026: ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ రిలీజ్.. టీమ్స్ వారీగా మ్యాచ్‌ల వివరాలు, వేదికల పూర్తి జాబితా ఇదే

IPL 2026: ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ రిలీజ్.. టీమ్స్ వారీగా మ్యాచ్‌ల వివరాలు, వేదికల పూర్తి జాబితా ఇదే

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. గతంలో కేవలం మొదటి 20 మ్యాచ్‌ల వివరాలను మాత్రమే వెల్లడించగా, ఇప్పుడు లీగ్ దశలోని మొత్తం మ్యాచ్‌ల తేదీలను విడుదల చేసింది. మార్చి 28న బెంగళూరులో ఆర్‌సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ జట్ల మధ్య జరిగే పోరుతో ఈ సందడి మొదలు కానుంది. అయితే, ప్లేఆఫ్స్, ఫైనల్ వేదికల వివరాలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇంకా ప్రకటించాల్సి ఉంది.

* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 
మార్చి 28: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (బెంగళూరు) – 7:30 PM 
ఏప్రిల్ 05: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (బెంగళూరు) – 7:30 PM 
ఏప్రిల్ 10: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (గువహటి) – 7:30 PM 
ఏప్రిల్ 12: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై) – 7:30 PM 
ఏప్రిల్ 15: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (బెంగళూరు) – 7:30 PM
ఏప్రిల్ 18: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు) – 3:30 PM 
ఏప్రిల్ 24: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (బెంగళూరు) – 7:30 PM 
ఏప్రిల్ 27: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (ఢిల్లీ) – 7:30 PM 
ఏప్రిల్ 30: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (అహ్మదాబాద్) – 7:30 PM 
మే 07: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (లక్నో) – 7:30 PM 
మే 10: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ (రాయ్‌పూర్) – 7:30 PM
మే 13: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (రాయ్‌పూర్) – 7:30 PM
మే 17: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ (ధర్మశాల) – 3:30 PM 
మే 22: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (హైదరాబాద్) – 7:30 PM  

* ముంబై ఇండియన్స్: 
మార్చి 29: వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (ముంబై) – 7:30 PM 
ఏప్రిల్ 04: ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (ఢిల్లీ) – 3:30 PM 
ఏప్రిల్ 07: ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (గువహటి) – 7:30 PM 
ఏప్రిల్ 12: ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ముంబై) – 7:30 PM 
ఏప్రిల్ 16: ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (ముంబై) – 7:30 PM 
ఏప్రిల్ 20: ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (అహ్మదాబాద్) – 7:30 PM 
ఏప్రిల్ 23: ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (ముంబై) – 7:30 PM
ఏప్రిల్ 29: ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ముంబై) – 7:30 PM 
మే 02: వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (చెన్నై) – 7:30 PM 
మే 04: ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (ముంబై) – 7:30 PM 
మే 10: ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రాయ్‌పూర్) – 7:30 PM 
మే 14: ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (ధర్మశాల) – 7:30 PM 
మే 20: ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కోల్‌కతా) – 7:30 PM 
మే 24: ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (ముంబై) – 3:30 PM 

* చెన్నై సూపర్ కింగ్స్: 
మార్చి 30: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( గువహటి) – 7:30 PM 
ఏప్రిల్ 03: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (చెన్నై) – 7:30 PM 
ఏప్రిల్ 05: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (బెంగళూరు) – 7:30 
ఏప్రిల్ 11: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (చెన్నై) – 7:30 PM 
ఏప్రిల్ 14: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (చెన్నై) – 7:30 PM 
ఏప్రిల్ 18: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (హైదరాబాద్) – 7:30 PM 
ఏప్రిల్ 23: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై) – 7:30 PM 
ఏప్రిల్ 26: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (అహ్మదాబాద్) – 3:30 PM 
మే 02: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (చెన్నై) – 7:30 PM
మే 05: వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (ఢిల్లీ) – 7:30 PM 
మే 10: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (చెన్నై) – 3:30 PM 
మే 15: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (లక్నో) – 7:30 PM 
మే 18: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (చెన్నై) – 7:30 PM 
మే 21: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (చెన్నై) – 7:30 PM 

* కోల్‌కతా నైట్ రైడర్స్: 
మార్చి 29: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్‌తో (ముంబై) – రాత్రి 7:30 PM 
ఏప్రిల్ 02: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ (కోల్‌కతా) – రాత్రి 7:30 PM 
ఏప్రిల్ 06: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ (కోల్‌కతా) – రాత్రి 7:30 PM 
ఏప్రిల్ 09: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్‌తో (కోల్‌కతా) – రాత్రి 7:30 PM 
ఏప్రిల్ 14: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్‌తో (చెన్నై) – రాత్రి 7:30 PM
ఏప్రిల్ 17: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్‌తో (అహ్మదాబాద్) – రాత్రి 7:30 PM
ఏప్రిల్ 19: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్‌తో (స్వదేశంలో) – మధ్యాహ్నం 3:30 PM
ఏప్రిల్ 26: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్‌తో (లక్నో) – రాత్రి 7:30 PM
మే 03: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో (హైదరాబాద్) – మధ్యాహ్నం 3:30 PM
మే 08: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో (ఢిల్లీ) – రాత్రి 7:30 PM
మే 13: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (రాయ్‌పూర్) – రాత్రి 7:30 PM
మే 16: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ (కోల్‌కతా) – రాత్రి 7:30 PM
మే 20: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్‌తో (కోల్‌కతా) – రాత్రి 7:30 PM
మే 24: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో (కోల్‌కతా) – రాత్రి 7:30 PM

* రాజస్థాన్ రాయల్స్: 
మార్చి 30: రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ (గౌహతి) – రాత్రి 7:30 PM
ఏప్రిల్ 04: రాజస్థాన్ రాయల్స్ వర్సెస్  గుజరాత్ టైటాన్స్‌తో (అహ్మదాబాద్) – రాత్రి 7:30 PM  
ఏప్రిల్ 07: రాజస్థాన్ రాయల్స్ వర్సెస్  ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ (గౌహతి) – రాత్రి 7:30 PM 
ఏప్రిల్ 10: రాజస్థాన్ రాయల్స్ వర్సెస్  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (గౌహతి) – రాత్రి 7:30 PM 
ఏప్రిల్ 13: రాజస్థాన్ రాయల్స్ వర్సెస్  సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో (హైదరాబాద్) – రాత్రి 7:30 PM 
ఏప్రిల్ 19: రాజస్థాన్ రాయల్స్ వర్సెస్  కోల్‌కతా నైట్ రైడర్స్‌తో (కోల్‌కతా) – మధ్యాహ్నం 3:30 PM 
ఏప్రిల్ 22: రాజస్థాన్ రాయల్స్ వర్సెస్  లక్నో సూపర్ జెయింట్స్‌తో (లక్నో) – రాత్రి 7:30PM 
ఏప్రిల్ 25: రాజస్థాన్ రాయల్స్ వర్సెస్  సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో (జైపూర్) – రాత్రి 7:30 PM 
ఏప్రిల్ 28: రాజస్థాన్ రాయల్స్ వర్సెస్  పంజాబ్ కింగ్స్‌తో (న్యూ చండీగఢ్) – రాత్రి 7:30 PM 
మే 01: రాజస్థాన్ రాయల్స్ వర్సెస్  ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ (జైపూర్) – రాత్రి 7:30 PM 
మే 09: రాజస్థాన్ రాయల్స్ వర్సెస్  గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ (జైపూర్) – రాత్రి 7:30  PM 
మే 17: రాజస్థాన్ రాయల్స్ వర్సెస్  ఢిల్లీ క్యాపిటల్స్‌తో (ఢిల్లీ) – రాత్రి 7:30 PM 
మే 19: రాజస్థాన్ రాయల్స్ వర్సెస్  లక్నో సూపర్ జెయింట్స్‌తో (జైపూర్) – రాత్రి 7:30 PM 
మే 24: రాజస్థాన్ రాయల్స్ వర్సెస్  ముంబై ఇండియన్స్‌తో (ముంబై) – మధ్యాహ్నం 3:30 PM

* సన్‌రైజర్స్ హైదరాబాద్: 
మార్చి 28: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (బెంగళూరు) - 7:30 PM 
ఏప్రిల్ 02: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs  కోల్‌కతా నైట్ రైడర్స్‌తో (కోల్‌కతా) – రాత్రి 7:30  PM
ఏప్రిల్ 05: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs  లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ (హైదరాబాద్) – మధ్యాహ్నం 3:30  PM
ఏప్రిల్ 11: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs  పంజాబ్ కింగ్స్‌తో (న్యూ చండీగఢ్) – మధ్యాహ్నం 3:30  PM
ఏప్రిల్ 13: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs  రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ (హైదరాబాద్) – రాత్రి 7:30  PM
ఏప్రిల్ 18: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs  చెన్నై సూపర్ కింగ్స్‌తో (హైదరాబాద్) – రాత్రి 7:30  PM
ఏప్రిల్ 21: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs  ఢిల్లీ క్యాపిటల్స్‌తో (హైదరాబాద్) – రాత్రి 7:30  PM
ఏప్రిల్ 25: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs  రాజస్థాన్ రాయల్స్‌తో (జైపూర్) – రాత్రి 7:30  PM
ఏప్రిల్ 29: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs  ముంబై ఇండియన్స్‌తో (ముంబై) – రాత్రి 7:30 PM
మే 03: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs  కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ (హైదరాబాద్) – మధ్యాహ్నం 3:30  PM
మే 06: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs  పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ (హైదరాబాద్) – రాత్రి 7:30  PM
మే 12: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs  గుజరాత్ టైటాన్స్‌తో (అహ్మదాబాద్) – రాత్రి 7:30  PM
మే 18: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs  చెన్నై సూపర్ కింగ్స్‌తో (చెన్నై) – రాత్రి 7:30  PM
మే 22: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (హైదరాబాద్) – రాత్రి 7:30  PM

* గుజరాత్ టైటాన్స్: 
మార్చి 31: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్‌తో (న్యూ చండీగఢ్) – రాత్రి 7:30 PM
ఏప్రిల్ 04: గుజరాత్ టైటాన్స్ వర్సెస్  రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ (అహ్మదాబాద్) – రాత్రి 7:30 PM
ఏప్రిల్ 08: గుజరాత్ టైటాన్స్ వర్సెస్  ఢిల్లీ క్యాపిటల్స్‌తో (ఢిల్లీ) – రాత్రి 7:30 PM
ఏప్రిల్ 12: గుజరాత్ టైటాన్స్ వర్సెస్  లక్నో సూపర్ జెయింట్స్‌తో (లక్నో) – మధ్యాహ్నం 3:30 PM
ఏప్రిల్ 17: గుజరాత్ టైటాన్స్ వర్సెస్  కోల్‌కతా నైట్ రైడర్స్‌తో (అహ్మదాబాద్) – రాత్రి 7:30 PM
ఏప్రిల్ 20: గుజరాత్ టైటాన్స్ వర్సెస్  ముంబై ఇండియన్స్‌తో (అహ్మదాబాద్) – రాత్రి 7:30 PM
ఏప్రిల్ 24: గుజరాత్ టైటాన్స్ వర్సెస్  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (బెంగళూరు) – రాత్రి 7:30 PM
ఏప్రిల్ 26: గుజరాత్ టైటాన్స్ వర్సెస్  చెన్నై సూపర్ కింగ్స్‌తో (అహ్మదాబాద్) – మధ్యాహ్నం 3:30 PM
ఏప్రిల్ 30: గుజరాత్ టైటాన్స్ వర్సెస్  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (అహ్మదాబాద్) – రాత్రి 7:30 PM
మే 03: గుజరాత్ టైటాన్స్ వర్సెస్  పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ (అహ్మదాబాద్) – రాత్రి 7:30 PM
మే 09: గుజరాత్ టైటాన్స్ వర్సెస్  రాజస్థాన్ రాయల్స్‌తో (జైపూర్) – రాత్రి 7:30 PM
మే 12: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ (అహ్మదాబాద్) – రాత్రి 7:30 PM
మే 16: గుజరాత్ టైటాన్స్ వర్సెస్  కోల్‌కతా నైట్ రైడర్స్‌తో (కోల్‌కతా) – రాత్రి 7:30 PM
మే 21: గుజరాత్ టైటాన్స్ వర్సెస్  చెన్నై సూపర్ కింగ్స్‌తో (చెన్నై) – రాత్రి 7:30 PM

* ఢిల్లీ క్యాపిటల్స్: 
ఏప్రిల్ 01: ఢిల్లీ క్యాపిటల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్‌తో (లక్నో) – రాత్రి 7:30 PM
ఏప్రిల్ 04: ఢిల్లీ క్యాపిటల్స్ vs  ముంబై ఇండియన్స్‌తో (| ఢిల్లీ) – మధ్యాహ్నం 3:30 PM
ఏప్రిల్ 08: ఢిల్లీ క్యాపిటల్స్ vs  గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ (| ఢిల్లీ) – రాత్రి 7:30 PM
ఏప్రిల్ 11: ఢిల్లీ క్యాపిటల్స్ vs  చెన్నై సూపర్ కింగ్స్‌తో ( చెన్నై) – రాత్రి 7:30 PM
ఏప్రిల్ 14: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ టైటాన్స్‌తో (ఢిల్లీ) – రాత్రి 7:30 PM
ఏప్రిల్ 18: ఢిల్లీ క్యాపిటల్స్ vs  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (బెంగళూరు) – మధ్యాహ్నం 3:30 PM
ఏప్రిల్ 21: ఢిల్లీ క్యాపిటల్స్ vs  సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో (హైదరాబాద్) – రాత్రి 7:30 PM
ఏప్రిల్ 25: ఢిల్లీ క్యాపిటల్స్ vs  పంజాబ్ కింగ్స్‌తో (ఢిల్లీ) – మధ్యాహ్నం 3:30 PM
ఏప్రిల్ 27: ఢిల్లీ క్యాపిటల్స్ vs  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (ఢిల్లీ) – రాత్రి 7:30 PM
మే 01: ఢిల్లీ క్యాపిటల్స్ vs  రాజస్థాన్ రాయల్స్‌తో (జైపూర్) – రాత్రి 7:30 PM
మే 05: ఢిల్లీ క్యాపిటల్స్ vs  చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ (ఢిల్లీ) – రాత్రి 7:30 PM
మే 08: ఢిల్లీ క్యాపిటల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ (ఢిల్లీ) – రాత్రి 7:30 PM
మే 11: ఢిల్లీ క్యాపిటల్స్ vs  పంజాబ్ కింగ్స్‌తో (ధర్మశాల) – రాత్రి 7:30 PM
మే 17:ఢిల్లీ క్యాపిటల్స్ vs  రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ (ఢిల్లీ) – రాత్రి 7:30 PM
మే 24: ఢిల్లీ క్యాపిటల్స్ vs  కోల్‌కతా నైట్ రైడర్స్‌తో (కోల్‌కతా) – రాత్రి 7:30 PM

* పంజాబ్ కింగ్స్:
మార్చి 31: పంజాబ్ కింగ్స్vs గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ (న్యూ చండీగఢ్) – రాత్రి 7:30 PM
ఏప్రిల్ 03: పంజాబ్ కింగ్స్vs  చెన్నై సూపర్ కింగ్స్‌తో (చెన్నై) – రాత్రి 7:30 PM
ఏప్రిల్ 06: పంజాబ్ కింగ్స్vs  కోల్‌కతా నైట్ రైడర్స్‌తో (కోల్‌కతా) – రాత్రి 7:30 PM
ఏప్రిల్ 11: పంజాబ్ కింగ్స్vs  సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ (న్యూ చండీగఢ్) – మధ్యాహ్నం 3:30 PM
ఏప్రిల్ 16: పంజాబ్ కింగ్స్vs  ముంబై ఇండియన్స్‌తో (ముంబై) – రాత్రి 7:30 PM
ఏప్రిల్ 19: పంజాబ్ కింగ్స్vs  లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ (న్యూ చండీగఢ్) – రాత్రి 7:30 PM
ఏప్రిల్ 25: పంజాబ్ కింగ్స్vs  ఢిల్లీ క్యాపిటల్స్‌తో (ఢిల్లీ) – మధ్యాహ్నం 3:30 PM
ఏప్రిల్ 28: పంజాబ్ కింగ్స్vs  రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ (న్యూ చండీగఢ్) – రాత్రి 7:30 PM
మే 03: పంజాబ్ కింగ్స్vs  గుజరాత్ టైటాన్స్‌తో (అహ్మదాబాద్) – రాత్రి 7:30 PM
మే 06: పంజాబ్ కింగ్స్vs  సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో (హైదరాబాద్) – రాత్రి 7:30 PM
మే 11: పంజాబ్ కింగ్స్vs  ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ (ధర్మశాల) – రాత్రి 7:30 PM
మే 14: పంజాబ్ కింగ్స్vs  ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ (ధర్మశాల) – రాత్రి 7:30 
మే 17: పంజాబ్ కింగ్స్vs  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (ధర్మశాల) – మధ్యాహ్నం 3:30 PM
మే 23: పంజాబ్ కింగ్స్vs  లక్నో సూపర్ జెయింట్స్‌తో (లక్నో) – రాత్రి 7:30 PM

* లక్నో సూపర్ జెయింట్స్:  
ఏప్రిల్ 01: లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ (లక్నో) – రాత్రి 7:30 PM
ఏప్రిల్ 05: లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్  సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో (హైదరాబాద్) – మధ్యాహ్నం 3:30 PM
ఏప్రిల్ 09: లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్  కోల్‌కతా నైట్ రైడర్స్‌తో (కోల్‌కతా) – రాత్రి 7:30 PM
ఏప్రిల్ 12: లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్  గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ (లక్నో) – మధ్యాహ్నం 3:30 PM
ఏప్రిల్ 15: లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (బెంగళూరు) – రాత్రి 7:30 PM
ఏప్రిల్ 19: లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్  పంజాబ్ కింగ్స్‌తో (న్యూ చండీగఢ్) – రాత్రి 7:30 PM
ఏప్రిల్ 22: లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్  రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ (లక్నో) – రాత్రి 7:30 PM
ఏప్రిల్ 26: లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్  కోల్‌కతా నైట్ రైడర్స్‌తో (లక్నో) – రాత్రి 7:30 PM
మే 04: లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్  ముంబై ఇండియన్స్‌తో (ముంబై) – రాత్రి 7:30 PM
మే 07: లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (లక్నో) – రాత్రి 7:30 PM
మే 10: లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్  చెన్నై సూపర్ కింగ్స్‌తో (చెన్నై) – మధ్యాహ్నం 3:30 PM
మే 15: లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్  చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ (లక్నో) – రాత్రి 7:30 PM
మే 19: లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్  రాజస్థాన్ రాయల్స్‌తో (జైపూర్) – రాత్రి 7:30 PM
మే 23: లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్  పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ (లక్నో) – రాత్రి 7:30 PM