ఏ టీంలోకి ఎవరెవరు? ఎంతెంతకి?

ఏ టీంలోకి ఎవరెవరు? ఎంతెంతకి?

సన్‌‌రైజర్స్‌ హైదరాబాద్‌‌ (6.9 కోట్లు)
ప్లేయర్‌‌ టైప్‌ ప్రైస్‌
మిచెల్‌ మార్ష్‌‌ ఆల్‌ రౌండర్‌‌ 2 కోట్లు
ప్రియమ్‌ గార్గ్‌ బ్ యాట్స్‌ మన్‌‌ 1.90 కోట్లు
విరాట్‌ సింగ్‌ బ్ యాట్స్‌ మన్‌‌ 1.90 కోట్లు
అలెన్‌‌ ఆల్‌ రౌండర్‌‌ 50 లక్షలు
సందీప్ ఆల్‌ రౌండర్ 20 లక్షలు
సంజయ్‌ ఆల్‌ రౌండర్‌‌ 20 లక్షలు
అబ్దుల్‌ సమద్‌‌ ఆల్‌ రౌండర్‌‌ 20 లక్షలు

చెన్నై సూపర్‌‌కింగ్స్ (14.45 కోట్లు )
పీయూష్‌ చావ్లా బౌలర్‌‌ 6.75 కోట్లు
సామ్‌ కరన్‌‌ ఆల్‌ రౌండర్‌‌ 5.50 కోట్లు
హాజిల్‌ వుడ్‌ బౌలర్‌‌ 2 కోట్లు
సాయి కిశోర్‌‌ బౌలర్‌‌ 20 లక్షలు

ఢిల్లీ క్యాపిటల్స్‌ (18.85 కోట్లు )
హెట్‌ మయర్‌‌ బ్ యాట్స్‌ మన్‌‌ 7.75 కోట్లు
స్టోయి నిస్‌ ఆల్‌ రౌండర్‌‌ 4.80 కోట్లు
క్యారీ కీపర్‌‌ 2.40 కోట్లు
రాయ్‌ బ్ యాట్స్‌ మన్‌‌ 1.50 కోట్లు
వోక్స్‌ ఆల్‌ రౌండర్‌‌ 1.50 కోట్లు
మొహిత్‌ శర్మ బౌలర్‌‌ 50 లక్షలు
తుషార్ బౌలర్‌‌ 20 లక్షలు
లలిత్‌ యాదవ్‌ ఆల్‌ రౌండర్‌‌ 20 లక్షలు

కింగ్స్‌ ఎలెవన్‌‌ పంజాబ్‌ (26.20 కోట్లు )
మ్యాక్స్‌ వెల్‌ ఆల్‌ రౌండర్‌‌ 10.75 కోట్లు
కాట్రెల్‌ బౌలర్‌‌ 8.50 కోట్లు
జోర్డాన్‌‌ ఆల్‌ రౌండర్‌‌ 3 కోట్లు
రవి బిష్ణో య్‌ బౌలర్‌‌ 2 కోట్లు
ప్రభ్‌ సి మ్రాన్‌‌ కీపర్‌‌ 55 లక్షలు
దీపక్‌ హుడా ఆల్‌ రౌండర్‌‌ 50 లక్షలు
జేమ్స్‌ నీషమ్‌ ఆల్‌ రౌండర్‌‌ 50 లక్షలు
తేజిం దర్‌‌ దిల్లాన్‌‌ ఆల్‌ రౌండర్‌‌ 20 లక్షలు
ఇషాన్‌‌ పోరెల్‌ బౌలర్‌‌ 20 లక్షలు

కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ (27.15 కోట్లు )
కమిన్స్‌ ఆల్‌ రౌండర్‌‌ 15.5 కోట్లు
మోర్గాన్‌‌ బ్ యాట్స్‌ మన్‌‌ 5.25 కోట్లు
వరుణ్‌ చక్రవర్తి ఆల్‌ రౌండర్‌‌ 4 కోట్లు
టామ్‌ బాం టన్‌‌ బ్ యాట్స్‌ మన్‌‌ 1 కోటి
రాహుల్‌ త్రిపాఠి బ్ యాట్స్‌ మన్‌‌ 60 లక్షలు
క్రిస్‌ గ్రీన్‌‌ ఆల్‌ రౌండర్‌‌ 20 లక్షలు
నిఖిల్‌ శంకర్‌‌ కీపర్‌‌ 20 లక్షలు
ప్రవీణ్‌ తాం బ్రే బౌలర్‌‌ 20 లక్షలు
సిద్ధా ర్థ్‌ బౌలర్‌‌ 20 లక్షలు

ముంబై ఇండియన్స్‌ (11.1 కోట్లు )
కూల్టర్‌‌నీల్‌ బౌలర్‌‌ 8 కోట్లు
క్రిస్‌ లిన్‌‌ బ్ యాట్స్‌ మన్‌‌ 2 కోట్లు
సౌరభ్‌ తివారీ బ్ యాట్స్‌ మన్‌‌ 50 లక్షలు
దిగ్వి జయ్‌ ఆల్‌ రౌండర్‌‌ 20 లక్షలు
బల్వం త్‌ రాయ్‌ ఆల్‌ రౌండర్‌‌ 20 లక్షలు
మొషిన్‌‌ ఖాన్‌‌ బౌలర్‌‌ 20 లక్షలు

రాజస్థాన్‌‌ రాయల్స్‌ (14.15 కోట్లు )
రాబిన్‌‌ ఉతప్ప బ్ యాట్స్‌ మన్‌‌ 3 కోట్లు
జైదేవ్‌ ఉనాద్కట్‌ బౌలర్‌‌ 3 కోట్లు
యశస్వి జైస్వాల్‌ ఆల్‌ రౌండర్‌‌ 2.40 కోట్లు
కార్తీక్‌ త్యాగీ బౌలర్‌‌ 1.30 కోట్లు
టామ్‌ కర్రాన్‌‌ ఆల్‌ రౌండర్‌‌ 1 కోటి
ఆండ్రూ టై బౌలర్‌‌ 1 కోటి
అనుజ్‌ రావత్‌ కీపర్‌‌ 80 లక్షలు
డేవిడ్‌ మిల్లర్‌‌ బ్ యాట్స్‌ మన్‌‌ 75 లక్షలు
ఒషాన్‌‌ థామస్‌ బౌలర్‌‌ 50 లక్షలు
అనిరుధ్‌ ఆల్‌ రౌండర్‌‌ 20 లక్షలు
ఆకాశ్‌ సింగ్‌ బౌలర్‌‌ 20 లక్షలు

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (21.5 కోట్లు )
క్రిస్‌ మోరిస్‌ ఆల్‌ రౌండర్‌‌ 10 కోట్లు
ఫించ్‌ బ్ యాట్స్‌ మన్‌‌ 4.40 కోట్లు
కేన్‌‌ రిచర్డ్‌‌సన్‌‌ బౌలర్‌‌ 4 కోట్లు
స్టెయిన్‌‌ బౌలర్‌‌ 2 కోట్లు
ఇస్రు ఉడాన ఆల్‌ రౌండర్‌‌ 50 లక్షలు
షాహబాజ్‌ కీపర్‌‌ 20 లక్షలు
జాషువా ఫిలిఫ్పీ కీపర్‌‌ 20 లక్షలు
పవన్‌‌ దేశ్‌ పాండే ఆల్‌ రౌండర్‌‌ 20 లక్షలు

మొత్తం ఖర్చు

140కోట్ల 30 లక్షలు

తీసుకున్న ప్లేయర్లు
62 మంది

విదేశీ క్రికెటర్లు
29 మంది

For More News..

లేడీ కండక్టర్‌పై యాసిడ్ దాడి