
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ ఉత్తర్వుల ప్రకారం..
- పోలీస్ అకాడమీ డైరెక్టర్: అభిలాష బిస్త్
- మహిళా భద్రత విభాగం, సీఐడీ అదనపు డీజీ: చారు సిన్హా
- ఎఫ్ఎస్ఎల్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్: శిఖా గోయల్
- సౌత్‌ఈస్ట్ జోన్ డీసీపీ: ఎస్.చైతన్యకుమార్
- కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ: పాటిల్ కాంతిలాల్ సుభాష్
- చార్మినార్ రేంజ్ డీఐజీ: తఫ్సీర్ ఇక్బాల్
- మెదక్ ఎస్పీ: డీవీ శ్రీనివాసరావు