రాష్ట్రంలో పనిచేస్తున్న IPS అధికారులకు ప్రమోషన్స్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఐజీ’లు శివధర్ రెడ్డి, సౌమ్య మిశ్రా, షికా గోయల్, శ్రీనివాస్ రెడ్డి లకు అడిషనల్ డీజీలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ప్రమోషన్ పొందిన IGలు
శివధర్ రెడ్డి, సౌమ్య మిశ్రా, షికా గోయల్, శ్రీనివాస్ రెడ్డిలకు అడిషనల్ DGలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ
ప్రమోషన్ పొందిన DIGలు
అకున్ సబర్వాల్, సుధీర్ బాబు, ప్రభాకర్ రావ్, ప్రమోద్ కుమార్ లకు IGలు గా ప్రమోషన్
ప్రమోషన్ పొందిన DCP/SPలు
అవినాష్ మొహంతి, విశ్వప్రసాద్, రమేష్ రెడ్డిలకు డీఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
