
హైదరాబాద్, వెలుగు: స్మార్ట్‌ఫోన్ మేకర్ఐకూ భారతదేశంలో ఐకూ నియో 9 ప్రోని స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌తో లాంచ్ చేసింది. 6.78 ఇంచుల స్క్రీన్, అడ్రెనో 740 జీపీయూ, 50 ఎంపీ సోనీ ఐఎంక్స్ 920 సెన్సర్‌తో కూడిన కెమెరా, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ ఇందులోని ప్రత్యేకతలు. ఆండ్రాయిడ్ 14- ఆధారిత ఫన్టచ్ఓఎస్ 14తో పనిచేస్తుంది. దీని అమ్మకాలు శుక్రవారం నుంచి మొదలయ్యాయి.