ఐటీఐ ఉందా..? ఐఆర్ఈఎల్లో అప్రెంటీస్ ఖాళీలు..అప్లయ్ చేసుకోండిలా

ఐటీఐ ఉందా..? ఐఆర్ఈఎల్లో అప్రెంటీస్  ఖాళీలు..అప్లయ్ చేసుకోండిలా

ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (ఐఆర్ఈఎల్) అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఖాళీలు: 89.

విభాగాల వారీగా ఖాళీలు

ట్రేడ్ అప్రెంటీస్: ఫిట్టర్ 10, ఎలక్ట్రీషియన్ 9, ఎంఆర్ఏసీ 2, ఇనుస్ట్రుమెంటేషన్ 1, ఎలక్ట్రానిక్స్ 1, డీజిల్ మెకానిక్ 2, ప్లంబర్ 8, వెల్డర్ 3, మెషినిస్ట్ 2, కార్పెంటర్ 2, డ్రాఫ్ట్స్​మన్ సివిల్ 3, సర్వేయర్ 4, ఏఏఓ (పీ) 3, ఎంఎల్ టీ 1, 

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్:  మెకానికల్ 6,  ఎలక్ట్రికల్ 2, సివిల్ 3, కంప్యూటర్ సైన్స్ 1,  ఇనుస్ట్రుమెంటేషన్ 1, మైనింగ్ 2, మెకానికల్ 6,

టెక్నీషియన్ అప్రెంటీస్:  ఇనుస్ట్రుమెంటేషన్ 1,  మైనింగ్ 2, 

ఎగ్జిక్యూటివ్ అప్రెంటీస్: బీకాం 2,  బీఏ/ బీబీఏ/ బీఎస్సీ 9,  బీఎస్సీ (జియాలజీ) 3.

ఎలిజిబిలిటీ: సంబంధిత ట్రేడులో ఐటీఐ, డిప్లొమా, బి.టెక్./ బీఈ, బీఏ, బీబీఏ, బీఎస్సీ, బి.కాం., బీఎస్సీ జియాలజీ పూర్తిచేసి ఉండాలి.  

వయోపరిమితి: 18 నుంచి 25 ఏండ్ల మధ్యలో ఉండాలి. 

లాస్ట్ డేట్: ఫిబ్రవరి 24. 

సెలెక్షన్ ప్రాసెస్:  ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు www.irel.co.in 

వెబ్​సైట్​ను సందర్శించండి.