లిమా (పెరూ): ఐఎస్ఎఫ్ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఇండియన్ షూటర్ల గురి అదురుతోంది. శనివారం జరిగిన విమెన్స్ 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్‌లో ఇండియా క్లీన్‌స్వీప్ చేసింది. దివ్యాన్షి 564 పాయింట్లతో రెండో గోల్డ్ గెలుచుకోగా, పారిశా గుప్తా (559), మానవి జైన్ (557) వరుసగా సిల్వర్, బ్రాంజ్‌ను సొంతం చేసుకున్నారు. జూనియర్ మెన్స్ పోటీల్లో సూరజ్ శర్మ (571) , నెలవల్లి ముకేశ్ (568) గోల్డ్, బ్రాంజ్ నెగ్గారు. జూనియర్ విమెన్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్‌లో మెల్వినా జోయెల్ గ్లాడ్సన్ (617.5).. 14వ ప్లేస్‌తో సరిపెట్టుకున్నాడు.
World Championship 2024: జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్.. దివ్యాన్షికి రెండో గోల్డ్
- ఆట
- October 6, 2024
లేటెస్ట్
- Pushpa 2 Making Video: పుష్ప 2 మేకింగ్ వీడియో అరాచకం భయ్యా.. సుక్కు, అల్లు అర్జున్ ఎంత కష్టపడ్డారో!
- ఇంటర్ విద్యార్థినితో కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ అసభ్య చాటింగ్..
- Sankranthiki Vasthunam: గోదారి గట్టు సాంగ్ రిలీజ్.. వెంకీ, ఐశ్వర్యల రోమాంటిక్ మెలోడీ అదిరిపోయింది
- సిగరెట్ తాగాలంటే కోటీశ్వరులు అయ్యిండాలి : దమ్ము కొట్టాలంటే.. దండిగా డబ్బులు ఉండాలి..
- Unstoppable With NBK: మన జాతిరత్నంతో కిస్సిక్ పాటకు స్టెప్పులేసిన బాలయ్య, శ్రీలీల
- ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు .. హరీశ్ రావుపై పంజాగుట్టలో కేసు
- నోట్స్ రాయలేదని.. విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్
- చేవెళ్ల పీఎస్ ఎదుట రోడ్డు లొల్లి
- గోదావరిఖనిలో నర్సింగ్ కాలేజీ ప్రారంభం
- ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల సమన్వయంతో ఫ్రీ కోచింగ్ : కలెక్టర్ పమేలాసత్పతి
Most Read News
- IND vs AUS: జైశ్వాల్ చేసింది నచ్చలేదు.. భారత్‌ను రెచ్చగొట్టండి: ఆస్ట్రేలియాకు మాజీ బౌలర్ సలహా
- IPL 2025 Mega Auction: మెగా ఆక్షన్ లో ఆ జట్టే మంచి ఆటగాళ్లను దక్కించుకుంది: రవి చంద్రన్ అశ్విన్
- జల ప్రళయం అంటే ఇదీ: తమిళనాడులో బస్సులు కొట్టుపోతున్నాయి..
- IPL 2025: అతడిని మిస్ అవుతున్నాం.. రూ.10 కోట్లు అయితే కొనేవాళ్ళం: లక్నో ఫ్రాంచైజీ
- ఓయో రూమ్స్‌ను ఈ మధ్య ఇలా కూడా వాడుతున్నారా..? గచ్చిబౌలి డీఎల్ఎఫ్ రోడ్ ఓయోలో ఘటన
- Pushpa2WildfireJAAthara: చీఫ్ గెస్ట్ లేకుండానే పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. కారణం ఇదే..
- ఏపీలో కూడా పెంచుకోండి.. పుష్ప-2 టికెట్ రేట్లపై కూటమి ప్రభుత్వం.. టికెట్ రేట్ ఎంతంటే..
- ఇది నిజం : ఆ గ్రామంలో ప్రతి ఇంటికో హెలికాఫ్టర్.. భూమిపై ధనిక గ్రామం అంటే ఇదే..!
- IPL 2025: అతను లేకపోతే ముంబై జట్టులో సందడే ఉండదు: హార్దిక్ పాండ్య ఎమోషనల్
- విడుదలకు ముందు తెలంగాణలో పుష్ప-2కు ఊహించని కష్టం