జగిత్యాల పంచాయతీ రాజ్ ఏఈ ఆత్మహత్య

జగిత్యాల పంచాయతీ రాజ్ ఏఈ ఆత్మహత్య

జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. మేడిపల్లి మండలం వెంకట్రావుపేటలో ఈ విషాదం జరిగింది. జగిత్యాల పంచాయతీరాజ్ ఈఈ కార్యాలయంలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న సంధ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.