
యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీ కోసం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎస్ఏఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మే 10వ తేదీలోగా ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
పోస్టులు: 35 (యంగ్ ప్రొఫెషనల్స్)
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి బీటెక్ లేదా బీఈ, ఎల్ఎల్ బీ, ఎంబీబీఎస్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీజీ డిప్లొమా, సీఏ లేదా ఐసీడబ్ల్యూఏ లేదా ఏదైనా ప్రొఫెషనల్ డిగ్రీతోపాటు స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కోర్సులో డిప్లొమా కోర్సు లేదా సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 32 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పూర్తి వివరాలకు recru itrnent.cell. sai@ gov. in వెబ్సైట్లో సంప్రదించగలరు.