
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఖమారియా టెన్యూర్ బేస్డ్ డీబీడబ్ల్యూ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 25.
- పోస్టుల సంఖ్య: 189 (టెన్యూర్ బేస్డ్ డీబీడబ్ల్యూ)
- ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి ఎన్సీవీటీ నుంచి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్(ఎన్ఏసీ) కలిగి ఉండాలి. ఇనుస్ట్రుమెంట్ మెకానిక్ కెమికల్ ప్లాంట్(ఐసీఎంపీ), మెకానికల్ మెయింటెనెన్స్ కెమికల్ ప్లాంట్(ఎంఎంసీపీ), లాబొరేటరీ అసిస్టెంట్, కెమికల్ ప్లాంట్(ఎల్ఏసీపీ), ప్రాసెస్ ప్లాంట్. ఫిట్టర్ జనరల్, మెకానికల్, టర్నర్, షీట్ మెటల్ వర్కర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రిక్ మెకానిక్, బాయిలర్ అటెండెంట్, మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్ ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- వయోపరిమితి: 18 నుంచి 40 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్లు ప్రారంభం: జులై 05
- లాస్ట్ డేట్: అప్లికేషన్లు ప్రారంభ తేదీ నుంచి 21 రోజుల్లో అప్లై చేసుకోవాలి.
- సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.