AI సంస్థలో జాబ్స్.. పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. అప్లై చేసుకోండి

AI సంస్థలో జాబ్స్.. పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. అప్లై చేసుకోండి

సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ (సీఏఐఆర్ డీఆర్​డీఓ) పెయిడ్ ఇంటర్న్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టు పేరు: పెయిడ్ ఇంటర్న్.

మొత్తం ఖాళీలు: 50. 

విభాగాల వారీగా ఖాళీలు: 

కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ సైన్స్/ ఏఐ-ఎంఎల్ 44, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ సమానమైన సబ్జెక్టులు 6.

ఎలిజిబిలిటీ: 

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మే 19. 
లాస్ట్ డేట్: జూన్ 4.
సెలెక్షన్ ప్రాసెస్:  షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ drdo.gov.inను సందర్శించండి.