నిర్మల్ లో కొనసాగుతున్న జర్నలిస్టుల రిలే దీక్షలు

నిర్మల్ లో కొనసాగుతున్న జర్నలిస్టుల రిలే దీక్షలు

నిర్మల్, వెలుగు: జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని నిర్మల్​లో చేపట్టిన రిలే దీక్షలు నాటికి 6వ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం వివిధ సంఘాలు రాజకీయ నాయకులు ప్రజా సంఘాల నేతలు సంఘీభావం ప్రకటించారు. 

ఈ సందర్భంగా నిర్మల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించాలన్నారు.