సెకను వ్యవధిలో చావు నుంచి బయటపడ్డా

సెకను వ్యవధిలో చావు నుంచి బయటపడ్డా

‘ఇండియన్ 2’..  సినిమా సెట్ లో జరిగిన ప్రమాదంపై ఆ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ స్పందించింది. ప్రమాదం నుంచి తృటిలో తాను ప్రాణాలను దక్కించుకున్నట్టు ట్విటర్ లో తెలిపింది. “ఈ ఘటనపై నేను ఎంతో బాధపడుతున్నాను. ఈ సంఘటన వల్లన నేను నా ముగ్గురు కొలీగ్స్‌ను కోల్పోయాను. నా గుండెలోని బాధను బయటపెట్టడానికి మాటలు రావడం లేదు. మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. దేవుడు వారికి మరింత ధైర్యాన్నివ్వాలని ప్రార్థిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన వల్ల ఒక్క క్షణం విలువ, జీవితం విలువ ఏంటో తెలిసింది” అని ట్వీట్ చేసింది.

More News

ఒక్కో కుటుంబానికి రూ.కోటి సాయం: భారతీయుడు-2 ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు..

లింగాయత్ మఠాధిపతిగా ముస్లిం యువకుడు