కాకా యాదిలో.. ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలు గుర్తుంచుకుంటారు..!

కాకా యాదిలో.. ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలు గుర్తుంచుకుంటారు..!

కేంద్ర మాజీ మంత్రి కాకా 11వ వర్ధంతిని పురస్కరించుకొని సోమవారు పలువురు ఆయనకు నివాళులర్పించారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న కాకా విగ్రహానికి ఆయన కుటుంబసభ్యులతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు  పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీభవన్​లో మంత్రి పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు ఇతర నేతలు అంజలి ఘటించారు.  వెంకటస్వామి చేపట్టిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఎల్లప్పుడూ ప్రజల మదిలో నిలిచి ఉంటాయని కొనియాడారు. పలు ప్రాంతాల్లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.