
బీజేపీ ఆహ్వానం పలుకుతున్నా…. వెళ్లటం లేదన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ నాయకత్వం తప్పులు చేస్తుందనే బాధతోనే అలాంటి మాటలు మాట్లాడానన్నారు. క్రాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే దానికి తాను సిద్దంగా ఉన్నానన్నారు. రాష్ట్రంలో సీఎల్పీ లేదు.. కాంగ్రెస్ పార్టీ సభ్యులు మాత్రమే ఉన్నారన్నారు రాజగోపాల్ రెడ్డి.