ప్రజాతీర్పే అంతిమం : కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్

ప్రజాతీర్పే అంతిమం : కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్

ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పే అంతిమం అన్నారు కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్. తమలోని అతి విశ్వాసమే దెబ్బతీసిందన్నారు. అవినీతి, నిరుద్యోగం వంటి అంశాలను ప్రజలు ఈ ఎన్నికల్లో పట్టించుకోలేదన్నారు. తాను ఎప్పుడు పదవులపై అశతో రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఓడినా కరీంనగర్ నియోజకవర్గ ప్రజల సేవలో ఉంటానని తెలిపారు. దేశవ్యాప్తంగా జాతీయ వాదమే బీజేపీని గెలిపించిందన్నారు వినోద్.