కరీంనగర్

తిమ్మాపూర్ గ్రామంలో 800 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల జిల్లా రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని హనుమాన్ సాయి రైస్ మిల్ పై మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్‌‌&zw

Read More

రాజన్న కోడెల కోసం పచ్చి గడ్డి పెంచాలి : సందీప్ కుమార్ ఝా

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న కోడెల కోసం పచ్చి గడ్డిని సాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. బుధవారం

Read More

ఎమర్జెన్సీతో దేశ ప్రజలు ఇబ్బంది పడ్డారు : సీహెచ్ విద్యాసాగర్ రావు

మాజీ గవర్నర్  సీహెచ్  విద్యాసాగర్ రావు కరీంనగర్ సిటీ, వెలుగు: అధికారాన్ని కాపాడుకునేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించ

Read More

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీలో 769 సీసీ కెమెరాలతో నిఘా .. రేపటి నుంచి సీసీ కెమెరాలతో పోలీసుల నజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఇక ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఫైన్ల బాదుడు రెడ్ లైట్ దాటినా, రాంగ్ రూట్, సీట్ బెల్ట్, హెల్మెట్ పెట్టుకోకున్నా గుర్తించే కెమెరాల ఏర్పాటు కరీ

Read More

మెట్ పల్లి వాసులకు గుడ్ న్యూస్.. మన మెట్ పల్లి యాప్ ప్రారంభం

జగిత్యాల జిల్లా యువకులు తయారు చేసిన  మన మెట్‌పల్లి యాప్‌ ను జూన్ 25న   కలెక్టర్ సత్యప్రసాద్, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ప్రారంభించారు

Read More

బాలుడిని తీసుకెళ్లింది నానమ్మే.. 24 గంటల్లో వీడిన బాలుడి మిస్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిస్టరీ

ఎల్లారెడ్డిపేట, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో బాలుడి మిస్సింగ్‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

రాయికల్అభివృద్ధికి రూ.15 కోట్లు : ఎమ్మెల్యే సంజయ్కుమార్

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ రాయికల్, వెలుగు: రాయికల్​ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందని, నిధులను ప్రణాళిక ప్రకారం

Read More

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం : కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌస్ ఆలం

కరీంనగర్ సీపీ గౌస్ ఆలం  జమ్మికుంట, వెలుగు: శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుల లక్ష్యమని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని  కరీ

Read More

కరీంనగర్ జిల్లాలో జాబ్ పేరిట మోసగిస్తున్న ముఠాపై కేసు

హుజురాబాద్, వెలుగు: ఎన్పీడీసీఎల్, ఎన్టీపీసీల్లో జాబ్ లు ఇప్పిస్తామని పలువురిని మోసగించిన ముఠాపై కరీంనగర్ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథ

Read More

‘శాతవాహన’కు మహర్దశ .. యూనివర్సిటీకి కొత్త కాలేజీలు, కొత్త కోర్సులు, కొత్త హాస్టళ్లు మంజూరు

 ఇంజనీరింగ్, లా కాలేజీలతోపాటు ఎంఫార్మసీ కోర్సు శాంక్షన్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం  క్యాంపస్ లో మరో రెండు హాస్టళ్ల నిర్మాణానికి రూ.15 కోట్

Read More

జగిత్యాల జిల్లాలో ‘ఇన్‌‌ స్పైర్‌‌‌‌ అవార్డ్స్ మానక్’ పోస్టర్ ఆవిష్కరణ

జగిత్యాల టౌన్, వెలుగు: జిల్లాలోని అన్ని యాజమాన్య స్కూళ్లలో 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఇన్‌‌స్పైర్‌‌‌&zwnj

Read More

ప్రతి విద్యార్థి యాంటీ డ్రగ్ సోల్జర్‌‌‌‌గా మారాలి : ఎస్పీ మహేశ్‌‌ బి.గీతే

సిరిసిల్ల టౌన్, వెలుగు: డ్రగ్స్ నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతిఒక్కరూ యాంటీ డ్రగ్ సోల్జర్‌‌‌‌గా మారాలని రాజన్న సిరిసిల్ల ఎ

Read More

స్కూల్ కు వెళ్లిన బాలుడు మిస్సింగ్ ..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఘటన

ఎల్లారెడ్డిపేట, వెలుగు:  స్కూల్ కు వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి వెళ్లని ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. ఎస్ఐ రమాకాంత్ తెలిపిన ప్రకారం.. &

Read More