అత్యవసరంగా విచారిచాల్సిన అవసరం లేదు

అత్యవసరంగా విచారిచాల్సిన అవసరం లేదు

హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో విచారణ నడుస్తోందని.. ఇక్కడ అత్యవసరంగా విచారిచాల్సిన అవసరం లేదంది సుప్రీంకోర్టు. కోర్టులో హిజాబ్ వివాదంపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు కాంగ్రెస్ నేత, సీనియర్ లాయర్ కపిల్ సిబాల్. హిజాబ్ వివాదనికి సంబంధించిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని కోరారు. అయితే.. అత్యవసర జాబితాలో ఈ పిటిషన్ చేర్చడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. హైకోర్టులో కేసు ఉండగా.. జోక్యం చేసుకోవడం ఎందుకని ప్రశ్నించింది సుప్రీం కోర్టు.