
కాశ్మీర్లో మైనారిటీలే టార్గెట్‌గా టెర్రరిస్టులు దాడులు చేస్తుండడంతో అక్కడి పండిట్లు, సిక్కులలో ఆందోళన నెలకొంది. బయటికి వెళ్లిన వాళ్లు తిరిగొచ్చే వరకూ భయంభయంగానే ఉంటున్నట్లు వారు చెబుతున్నారు. ఈ టెన్షన్‌తో ఉండలేక, ప్రాణభయంతో ఓ కాశ్మీరీ పండిట్ కుటుంబం జమ్మూలోని జగతి మైగ్రేంట్ క్యాంపునకు తిరిగి వెళ్లిపోతున్నపుడు తీసిన ఫొటో ఇది!