కృష్ణవేణి హైస్కూల్‌‌కు జాతీయ అవార్డు

కృష్ణవేణి హైస్కూల్‌‌కు జాతీయ అవార్డు

గోదావరిఖని, వెలుగు: విద్యా విధానంలో వస్తున్న మార్పులకనుగుణంగా పిల్లలకు విద్యను బోధిస్తున్న గోదావరిఖని కృష్ణవేణి టాలెంట్​స్కూల్​కు జాతీయ అవార్డును ప్రధానం చేశారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌‌లో జరిగిన కార్యక్రమంలో లీడ్​ ఎక్సలెన్స్‌‌ సౌజన్యంతో నేషనల్​లీడ్​శిక్ష అవార్డును హైస్కూల్​ డైరెక్టర్​మంజుల శ్రీనివాసరెడ్డి, టీచర్లకు లీడ్​సంస్థ ఫౌండర్, సీఈవో సుమిత్​అందజేశారు.