మెడికల్ టెక్నాలజీ హబ్ గా హైదరాబాద్

మెడికల్ టెక్నాలజీ హబ్ గా హైదరాబాద్

లైఫ్ సైన్సైస్ కు క్యాపిటల్ గా  హైదరాబాద్ స్థానం ఇంకా బలపడుతోంద్నారు ఐటీ మంత్రి కేటీఆర్. నానక్ రామ్ గూడా BSR టెక్ పార్క్ లో మెడ్ ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేటివ్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. అమెరికా తర్వాత హైదరాబాద్ లోనే మెడ్ ట్రానిక్ తన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో హైదరాబాబాద్ మెడికల్ టెక్నాలజీ హబ్ గా మారిందని తెలిపారు. మెడికల్ పరికరాలు తయారు చేసే సంస్థలను కేంద్రం ప్రోత్సహించాలన్నారు.