లేటెస్ట్‌‌‌‌ ఆస్టర్ ధర రూ.9.98 లక్షల

లేటెస్ట్‌‌‌‌ ఆస్టర్ ధర రూ.9.98 లక్షల

 ఆస్టర్‌‌‌‌‌‌‌‌లో లేటెస్ట్‌‌‌‌ వెర్షన్‌‌‌‌ను ఎంజీ మోటార్స్ హైదరాబాద్​లో లాంచ్ చేసింది. స్టార్టింగ్ ప్రైస్‌‌‌‌ రూ.9,98,000 (ఎక్స్‌‌‌‌షోరూమ్‌‌‌‌). ఈ కొత్త ఆస్టర్‌‌‌‌‌‌‌‌లో  ఐస్మార్ట్‌‌‌‌ 2.0, 80  కి పైగా కనెక్టెడ్‌‌‌‌ ఫీచర్లు ఉన్నాయి. జియో వాయిస్ రికగ్నేషన్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ అమర్చారు.