హైదరాబాద్లోని ఎన్ఐపీహెచ్ఎంలో ఉద్యోగాలు.. డిగ్రీ, టెన్త్, పీజీ క్వాలిఫికేషన్ జాబ్లు

హైదరాబాద్లోని ఎన్ఐపీహెచ్ఎంలో ఉద్యోగాలు.. డిగ్రీ, టెన్త్, పీజీ క్వాలిఫికేషన్ జాబ్లు

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం హైదరాబాద్లోని నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్​మెంట్(ఎన్ఐపీహెచ్ఎం) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా జూన్ 2వ తేదీలోగా అప్లై చేసుకోవచ్చు. 

పోస్టులు: జాయింట్ డైరెక్టర్ (కెమిస్ట్రీ) 01, జాయింట్ డైరెక్టర్ (పీహెచ్ఎం డివిజన్) 01, రిజిస్ట్రార్ 01, ల్యాబ్ అటెండెంట్ 03, ఎంటీఎస్(కేటగిరీ 2) 02.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, టెన్త్, పీజీ, ఎంఫిల్/ పీహెచ్​డీ ఉత్తీర్ణతోపాటు పని అనుభవం ఉండాలి. 
అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: జూన్ 2.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గ్రూప్–ఏ ,  బీ పోస్టులకు రూ.590. గ్రూప్–సీ పోస్టులకు రూ.295. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.