లేటెస్ట్

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నడు..జైలులో ఇమ్రాన్ ను కలిసిన ఆయన సోదరి ఉజ్మాఖాన్

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ చీఫ్​ ఇమ్రాన్ ఖాన్ జైలులో ఆరోగ్యంగానే ఉన్నాడని ఆయన సోదరి ఉజ్మాఖాన్ చెప్పారు. ఇమ్రాన్​ ఖాన్ కోసం ఆంద

Read More

కొత్త ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో దేశాలు కలిసి పనిచేయాలి: ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్‌‌

న్యూఢిల్లీ:  ఎకానమీ  డిజిటలైజేషన్, క్రిప్టో, స్టేబుల్‌‌కాయిన్స్ వంటి కొత్త ఆర్థిక ఉత్పత్తుల వల్ల పుట్టుకొస్తున్న సవాళ్లను ఎదుర్కోవ

Read More

సిరీస్‌‌‌‌ పట్టేస్తారా ? సౌతాఫ్రికాతో ఇండియా రెండో వన్డే.. రిషబ్‌ పంత్‌కు చాన్స్‌ దక్కేనా ?

రిషబ్‌ పంత్‌కు చాన్స్‌ దక్కేనా ? బరిలోకి బవూమ, కేశవ్‌‌‌‌ మ. 1.30 నుంచి స్టార్‌‌‌‌ స్పోర

Read More

ఆరు వారాలపాటు ‘ఫ్రాడ్ కా ఫుల్‌‌‌‌‌‌‌‌ స్టాప్‌‌‌‌‌‌‌‌’ : డీజీపీ శివధర్ రెడ్డి

రాష్ట్రంలో ప్రమాదకరంగా సైబర్ నేరాలు: డీజీపీ శివధర్ రెడ్డి అవగాహనతోనే ఆ పీడను వదిలించుకోగలమని వెల్లడి  సీఎస్‌‌‌‌‌&

Read More

2026 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి 2027 ఫిబ్రవరి మధ్య జనగణన ..రెండు విడతల్లో నిర్వహిస్తం: కేంద్రం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జనాభా లెక్కింపు వచ్చే ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

అన్న పోటీకి నిలబడ్డడని సర్పంచ్ అభ్యర్థి సూసైడ్ అటెంప్ట్..సిద్దిపేట జిల్లా ఘనపూర్ గ్రామంలో ఘటన

సిద్దిపేట, వెలుగు: తనకు సహకరించకుండా అన్న కూడా పోటీలో నిలపడడంతో ఓ సర్పంచ్​ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. సిద్దిపేట జిల్లా ఘనపూర్ గ్రామం ఎస్సీలకు రిజ

Read More

వైఎస్లోని సంక్షేమాన్ని.. పీవీలోని సంస్కరణాభిలాషను.. ఒంటపట్టించుకున్న రేవంత్

అధికారం వస్తే ఏం చేయొచ్చో... రెండేళ్లలో చేసి చూపించింది కాంగ్రెస్  ప్రజాప్రభుత్వం. దేశానికి వెన్నెముకగా రైతును నిలిపిన దార్శనికులు జవహర్ లాల్ నెహ

Read More

ఎన్నికల సంస్కరణలపై దిగొచ్చిన కేంద్రం.. డిసెంబర్ 9న పార్లమెంటులో చర్చకు ఓకే..

సర్​పై చర్చ కోసం ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళన పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన ప్రదర్శన కాంగ్రెస్ చీఫ్​ ఖర్గే, సోనియా, రాహుల్, ఎంపీలు హాజరు

Read More

సంచార్ సాథీపై రగడ.. తప్పనిసరి కాదంటూ కేంద్ర మంత్రి వివరణ.. ప్రతిపక్షాల నిరసనలతో యూటర్న్

వద్దంటే డిలీట్ చేసుకోవచ్చని వెల్లడి సైబర్ సెక్యూరిటీ కోసమేనన్న కేంద్రం పర్సనల్ డేటాపై చోరీకే అంటున్న ప్రతిపక్షాలు న్యూఢిల్లీ: ఇండియాలో అమ్

Read More

రూ.14.37 కోట్లకు కొన్న విమానం వేలానికి.. అసలు ఈ విమానం ఎవరిదంటే.. ఎందుకు వేలం వేస్తున్నారంటే..

9న బేగంపేట ఎయిర్‌‌‌‌పోర్టులో ఫాల్కన్ గ్రూపు ఎయిర్ క్రాఫ్ట్‌‌ వేలం డిస్కౌంటింగ్ స్కీమ్‌‌ పేరుతో ఫాల్కన్ గ్

Read More

హెల్త్ కు కార్పొరేట్ బూస్ట్..వైద్య రంగానికి సీఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ నిధుల వెల్లువ

మూడేండ్లలో రూ.614 కోట్లు ఖర్చుపెట్టిన కంపెనీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోక్​సభలో కేంద్రం సమాధానం హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర

Read More

హైదరాబాద్ లో ఇయ్యాల (డిసెంబర్ 3న) జర్నలిస్టుల మహా ధర్నా

బషీర్​బాగ్, వెలుగు: గత 12 ఏండ్లుగా నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురవుతున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 3న మాసబ్ ట్యాంక్​లోని  

Read More

రెండో విడతలో 20వేలకుపైగా నామినేషన్లు

రెండు రోజుల్లో సర్పంచ్  కోసం 12,479.. వార్డులకు 30,040 నామినేషన్లు హైదరాబాద్, వెలుగు: రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళ

Read More