ఓలా బైక్‌‌‌‌‌‌‌పై రూ.60 వేల తగ్గింపు

ఓలా బైక్‌‌‌‌‌‌‌పై రూ.60 వేల తగ్గింపు

 ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ తన  ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ బైక్ రోడ్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌ ప్లస్‌‌‌‌‌‌‌‌ ధరను ఏకంగా రూ.60 వేలు తగ్గించింది. 9.1 కిలోవాట్‌‌‌‌‌‌‌‌ అవర్ బ్యాటరీ  ఉండే బైక్‌‌‌‌‌‌‌‌, ఇప్పుడు రూ.1.30 లక్షలకు లభిస్తుంది.   

గతంలో ధర రూ.1.90 లక్షలు ఉండేది.  గిగాఫ్యాక్టరీలో తయారీ పెరగడం,  లోకల్‌‌‌‌‌‌‌‌గా అభివృద్ధి చేసిన సెల్స్​ వాడడం తక్కువ ధరలకు ఇవ్వగలుగుతు న్నామని కంపెనీ పేర్కొంది.  ఇది ఫుల్‌‌‌‌‌‌‌‌ చార్జింగ్‌‌‌‌‌‌‌‌పై 500 కి.మీ వరకు మైలేజీ ఇస్తుంది.