లేటెస్ట్

అవకాశం ఇస్తే హైదరాబాద్‌‌ యువ క్రికెటర్లకు మార్గనిర్దేశం చేస్తా: వరల్డ్ కప్‌‌ విన్నర్ సయ్యద్ కిర్మాణీ

హైదరాబాద్, వెలుగు: కోచ్‌‌, సపోర్ట్ స్టాఫ్‌‌, ఫిజియో అంటూ ఎవ్వరూ లేకుండానే తాము 1983 వరల్డ్ కప్‌‌ గెలిచి చరిత్ర సృష్టించా

Read More

నువ్వు అసలు మనిషివేనా..! ప్రియుడితో లేచిపోయేందుకు 5 నెలల బిడ్డను చంపిన తల్లి

అగర్తల: తన ప్రియుడితో లేచిపోయేందుకు ఓ తల్లి ఐదు నెలల తన పసిపాపను గొంతునులిమి చంపేసింది. త్రిపురలోని సెపాహిజాలా జిల్లాలో ఈ దారుణం జరిగింది. నిందితురాలి

Read More

హైదరాబాద్ లో పొద్దంతా ఎండ..రాత్రి వాన

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో కొన్నిరోజులుగా పగలంతా ఎండ, రాత్రి వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగి, ప్రధాన రహదారులపై వరద నీ

Read More

రాజ్యాంగ పరిరక్షణ కోసమే పోరు : రాహుల్గాంధీ

ఓట్​ చోరీ సాక్ష్యాలను జనం ముందుంచాం: రాహుల్​గాంధీ న్యూఢిల్లీ, వెలుగు: ఇది రాజకీయ పోరాటం కాదని, రాజ్యాంగ పరిరక్షణ కోసమని లోక్​సభ ప్రతిపక్ష నేత

Read More

హైదరాబాద్లో జెడ్ఎస్ ఆఫీస్.. సుమారు 550-600 మంది ఉద్యోగులు పనిచేసే అవకాశం

న్యూఢిల్లీ: గ్లోబల్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ కన్సల్టింగ్ టెక్నాలజీ సంస్థ జెడ్​ఎస్​ సోమవారం హైదరాబాద్‌‌&zw

Read More

కంటి చూపు రాదేమోనని ఆత్మహత్య చేసుకున్నడు !

ఎల్కతుర్తి, వెలుగు: కంటి చూపు మందగించగా, ఆపరేషన్​ చేసుకున్నా చూపు వస్తదో, రాదో? అని మనస్తాపంతో ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్ర

Read More

ఢిల్లీలో టెస్లా ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

టెస్లా సోమవారం ఢిల్లీలో తన మొదటి ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్ సెంటర్‌‌‌‌‌‌‌‌

Read More

వెంటనే పెన్షన్ అప్డేషన్ చెయ్యాలి

ధర్నా చౌక్ లో పెన్షనర్ల మహాధర్నా ముషీరాబాద్, వెలుగు: బ్యాంకింగ్ రంగంలో రిటైర్డ్ అయిన పెన్షనర్ల కోసం రూ.4.5 లక్షల కోట్ల కార్పస్ ఫండ్ అందుబాటులో

Read More

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి రూ.42,702 కోట్లు.. మొత్తం పెట్టుబడుల విలువ రూ. 1.8 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: టారిఫ్ ​వార్​ వల్ల మార్కెట్‌‌‌‌‌‌‌‌లో అనిశ్చితి  ఉన్నప్పటికీ, గత నెలలో ఈక్విటీ - ఆధారిత మ్యూచ

Read More

కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు

మల్కాజిగిరి, వెలుగు: కుత్బుల్లాపూర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాల కోసం ఈ నెల 18న వాక్​-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్

Read More

కోనసీమలో ఓఎన్‌‌‌‌‌‌‌‌జీసీ రూ.4,606 కోట్ల పెట్టుబడి

న్యూఢిల్లీ: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌‌‌‌‌‌‌‌జీసీ) ఆంధ్రప్రదేశ్‌‌‌‌&zwnj

Read More

లోయలో పడ్డ ఆర్మీ ట్రక్.. తెలంగాణ ఖమ్మం జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ మృతి

కారేపల్లి, వెలుగు: జమ్మూ కాశ్మీర్‌‌, శ్రీనగర్  ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ జవాన్‌‌  సోమవారం చనిపోయినట్లు ఆర్మీ

Read More

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీపై స్పెషల్ ఫోకస్... 2047 నాటికి ఉండే డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​లో విద్యుత్ సబ్‌ స్టేషన్లకు శంకుస్థాపన చేవెళ్ల, వెలుగు: రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిపై స్పెషల్ ఫోకస్ పె

Read More