లేటెస్ట్

గోల్డ్‌‌‌‌ షాపు ఫర్నిచర్‌‌‌‌కు నిప్పు పెట్టిన ఒకరు అరెస్ట్

అదుపులో మరికొందరు సదాశివనగర్‌‌‌‌, వెలుగు : మండల కేంద్రంలో కొత్తగా బంగారు షాపు ఏర్పాటు పనులు జరుగుతుండగా కిరోసిన్‌&zwn

Read More

పీహెచ్సీల నుంచి మెడికల్ కాలేజీలకు డాక్టర్లు

పీజీ పూర్తి చేసిన వారికి అవకాశం ఇచ్చిన పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేయాలని ఆసక్తి కలిగిన సివిల్

Read More

విభిన్న ఆకృతులతో వినూత్న సాగు

నాగుల చిన్నగంగారం గ్రామానికి చెందిన రైతు చిన్నికృష్ణుడు విభిన్న ఆకృతుల్లో పంటలు సాగు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఈసారి 30 రకాల దేశీ వరి నాట్లతో సుదర్శన

Read More

ఫిజీతో భారత్ బంధం బలోపేతం ..ఇరుదేశాల మధ్య కుదిరిన ఏడు ఒప్పందాలు

3 రోజుల భారత పర్యటనకు విచ్చేసిన ఫిజీ ప్రధాని రబుకా న్యూఢిల్లీ: ఫిజీ, భారత్​ మధ్య వాణిజ్యం, రక్షణ రంగాల్లో సహకారం బలోపేతానికి ఇరు దేశాలు కార్యా

Read More

పేదల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం : షబ్బీర్‌‌‌‌ అలీ

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌‌‌‌ అలీ  కామారెడ్డి, వెలుగు: పేదల అభ్యున్నతే కాంగ్రెస్​ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు

Read More

తగ్గిన వరద.. గేట్లు బంద్

29,907 క్యూసెక్కుల ఇన్‌‌‌‌ ఫ్లో బాల్కొండ, వెలుగు: శ్రీరాంసాగర్ ఎగువన గోదావరి బేసిన్‌‌‌‌లో వర్షాలు తగ్గ

Read More

గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి : పి. సుదర్శన్ రెడ్డి

ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి  బోధన్, వెలుగు : పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పి. సుదర్శన్

Read More

రష్యా దూకుడు తగ్గించేందుకే భారత్‌‌పై అధిక టారిఫ్‌‌లు ... అమెరికా వైస్ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు

ఉక్రెయిన్‌‌పై యుద్ధం ఆపేలా రష్యా ఆర్థిక మూలాలు దెబ్బతీయడమే మా లక్ష్యం రష్యా–ఉక్రెయిన్​ యుద్ధాన్ని ట్రంప్​ ఆపేస్తారని కామెంట్​

Read More

మెహదీపట్నం బస్టాండులో..ఆర్టీసి బస్సులో మంటలు..భయంతో పరుగులు పెట్టిన ప్రయాణికులు

హైదరాబాద్: మెహదీపట్నంలో ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది.. మంగళవారం(ఆగస్టు26) ఉదయం మెహదీపట్నం బస్టాండులో నిల్చున్న సిటీ ఆర్డినరీ బస్సులో ఒక్కసార

Read More

కాలేయ మార్పిడి ఆపరేషన్ తర్వాత పుణెలో భార్యాభర్తలు మృతి

భర్తకు లివర్ డొనేట్ చేసిన భార్యకు ఇన్​ఫెక్షన్​..  ఆసుపత్రికి వైద్యశాఖ నోటీసులు ముంబై: మహారాష్ట్రలోని పుణెలో విషాదకర ఘటన జరిగింది. అనారోగ్

Read More

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

   ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్లు, అధికారులు ఆసిఫాబాద్/నస్పూర్/ఆదిలాబాద్​టౌన్/నిర్మల్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన దరఖ

Read More

గొప్పగా స్థిరపడి.. పేరెంట్స్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి ..జేఎన్‌‌‌‌ టీయూహెచ్ రెక్టార్ విజయకుమార్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీటెక్ పూర్తి చేసిన స్టూడెంట్స్​జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని జేఎన్‌‌‌‌ట

Read More

ఆగస్టు 28 నుంచి కాంగ్రెస్ మూడో విడత జనహిత యాత్ర

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ మూడో విడత జనహిత పాదయాత్ర ఈ నెల 28 నుంచి ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొనసాగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను సో

Read More