లేటెస్ట్

డుమ్మా టీచర్లపై చర్యలు తీసుకోవాలి

నవీపేట్, వెలుగు : రిజిస్టర్ లో సంతకాలు పెట్టి డుమ్మా కొట్టే టీచర్లపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఎంపీడీ

Read More

ఎరువుల కొరత రావద్దు : పోచారం శ్రీనివాస్రెడ్డి

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి వర్ని, వెలుగు : ‘సొసైటీలు కల్పవృక్షం వంటివి.. రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలి..’ అని ఎమ్మెల్

Read More

ఈ వింత ఎక్కడైనా చూశారా.. నడిరోడ్డుపై..అదీ జాతీయ రహదారిపై పెద్దపెద్ద చెట్లు..

వంద కోట్లతో  రోడ్డు..మధ్యలో చెట్లు..హైవే విస్తరణలో చెట్లు కొట్టేయని సిబ్బంది  బిహార్​లోని పాట్నా- గయా  హైవే విస్తరణలో చెట్లు కొట్ట

Read More

తమిళనాడులో భారీ పేలుడు..ఎనిమిది మంది మృతి, 12మందికి గాయాలు

తమిళనాడులో ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. మంగళవారం (జూలై1) ఉదయం శివకాశిలోని బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు జరిగి 8మంది మంది సజీవ దహనం అయ్య

Read More

Kannappa Box Office: కన్నప్పకు భారీ నష్టాలు తప్పవా?.. 4 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు ఎంతంటే?

కన్నప్ప వసూళ్లు బాక్సాఫీస్ దగ్గర తగ్గుముఖం పడుతున్నాయి. మంచు విష్ణుకు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందించినప్పటికీ.. కన్నప్ప నిర్మాణ స్థాయికి, న

Read More

రవీంద్రనగర్ 2 బడి పునఃప్రారంభం..‘వెలుగు’ కథనానికి స్పందన 

కాగజ్ నగర్ వెలుగు: చింతలమానేపల్లి మండలం రవీంద్ర నగర్ 2లోని బాబాపూర్–గంగాపూర్ యూపీఎస్ స్కూల్​ను సోమవారం పునఃప్రారంభించారు. ‘టీచర్లు లేక సర్

Read More

దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించాలి..ప్రజావాణిలో అధికారులకు కలెక్టర్ల ఆదేశం

నస్పూర్/నిర్మల్/ఆదిలాబాద్​టౌన్/ఆసిఫాబాద్, వెలుగు: ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించేలా సమన్వయంతో చర్యలు తీసుక

Read More

ఒకరు చెబితే నిర్ణయం తీసుకునే పార్టీ కాదు బీజేపీ : బండి సంజయ్

హైదరాబాద్,వెలుగు: బీజేపీపై కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి  బండి సంజయ్  హ

Read More

విద్యార్థుల భవిష్యత్తు కోసమే..గురుకుల సీఓఈల్లో మార్పులు

పేరెంట్ కమిటీ మీటింగ్​లో ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి హైదరాబాద్, వెలుగు: విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే గ

Read More

నా సెగ్మెంట్లో నీ పెత్తనమేంది? ఖబడ్దార్.. ఎర్రబెల్లి!..వర్దన్నపేట ఎమ్మెల్యే నాగరాజు వార్నింగ్

రేషన్ బియ్యం దందా చేసిన  నీ వ్యాఖ్యలు సిగ్గుచేటు స్థానిక ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని సవాల్ వర్దన్నపేట,వెలుగు : “ నా సె

Read More

వారిని పశ్చాత్తాపపడేలా చేయాలి..ట్రంప్, నెతన్యాహులపై ఇరాన్ ఫత్వా..

టెహ్రాన్: ఇరాన్‌‌లోని ముస్లిం మత పెద్ద  అయతుల్లా నాసర్ మకారెం షిరాజీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఇరాన్‌‌పై దాడులకు పాల్ప

Read More

ఇందిర అంటే కేవలం ఎమర్జెన్సీయే కాదు!

కొంతకాలంగా నన్ను వేధిస్తున్న అతి పెద్ద ప్రశ్న.. ఇందిర అంటే కేవలం ఎమర్జెన్సీ మాత్రమేనా అని?  ఈ ప్రశ్నకు  సమాధానం కోసం  ఒకసారి గత చరిత్రన

Read More

మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ ప్రకారం చెర్వుగట్టు అభివృద్ధి

దేవాదాయ, చేనేత, జౌళి శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ నార్కట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు : మాస్టర్&zw

Read More