లేటెస్ట్

దుంపలు పండిస్తలే.. తెలంగాణ రాష్ట్రంలో భారీగా తగ్గిన ఆలు గడ్డ, చామ గడ్డ, ఉల్లి సాగు

70శాతంకు పైగా దిగుమతులపైనే ఆధారం ఒక్క ఆలుగడ్డ ఉత్పత్తిలోనే 79 శాతం లోటు: హార్టికల్చర్ స్టడీ ఉల్లిగడ్డలో లక్ష టన్నుల కొరత ఉందని వెల్లడి దుంప క

Read More

జాబ్ ఇప్పిస్తానని నాపై అత్యాచారం చేశాడు.. స్వామి ప్రదీప్తానందపై మహిళ ఫిర్యాదు

కోల్‌‌‌‌కతా: జాబ్ ఇప్పిస్తానని మభ్య పెట్టి పన్నెండేళ్లుగా తనపై పలుమార్లు అత్యాచారం చేస్తున్నాడంటూ పద్మశ్మీ అవార్డు గ్రహీత స్వామి ప

Read More

డీసీసీబీ ఉద్యోగుల పీఆర్‌‌‌‌సీపై సీఎంతో చర్చిస్త..టెస్కాబ్, డీసీసీబీ చైర్మన్లకు మంత్రి తుమ్మల హామీ 

హైదరాబాద్, వెలుగు:  జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)ల్లో పనిచేసే ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్‌‌‌‌సీ) విషయంపై సీఎం రేవంత్ రె

Read More

లా స్టూడెంట్‎పై గ్యాంగ్ రేప్ నిజమే.. బాధితురాలి మెడ, ఛాతిపై కమిలిన చర్మం: వైద్య పరీక్షల రిపోర్ట్

బాధితురాలి మెడ, ఛాతిపై కమిలిన చర్మం బాధితురాలి తలపై హాకీ స్టిక్ తో కొట్టిన గాయం  లా కాలేజీ సెక్యూరిటీ గార్డ్ అరెస్టు  ఫ్రెండ్​ను ఫ్

Read More

పసుపు బోర్డునుఇంకెన్ని సార్లుప్రారంభిస్తరు?..బీజేపీ లీడర్లపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

హైదరాబాద్, వెలుగు: నిజామాబాద్ పసుపు బోర్డును ఇంకెన్ని సార్లు ప్రారంభిస్తారని బీజేపీ లీడర్లను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఇప్పటికే 2 సార్లు ప

Read More

ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ..ఆయన రాసిన పుస్తకాలు నేటి యువతకు మార్గదర్శకం: మంత్రి వివేక్

 పీవీ జయంతి సందర్భంగా రక్తదానం చేసిన డోనర్స్​కు మంత్రి సన్మానం బషీర్​బాగ్, వెలుగు: మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు దేశంలో ఆర్థిక సంస్కరణలక

Read More

వరంగల్ పబ్లిక్.. కొంపదీసి వాసు పికెల్స్, నీలకంఠ పికిల్స్లో పచ్చళ్లు కొన్నారా..?

కెమికల్స్ కలిపి పికెల్స్ తయారీ రూ.18.29 లక్షల విలువైన పచ్చళ్లు సీజ్ హనుమకొండ, వెలుగు: ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్​ ఇండియా(ఎఫ్​ఎస్ఎస

Read More

అధ్యక్ష పదవి అడుగుతా ఇస్తారా? లేదా? అనేది పార్టీ ఇష్టం: రాజాసింగ్

హైదరాబాద్, వెలుగు:  తాను కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అడుగుతానని, ఇస్తారా? లేదా? అనేది పార్టీ ఇష్టమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. &nb

Read More

శుక్లాజీ.. ఐఎస్ఎస్‎లో ఎట్లుంది..? ఆస్ట్రోనాట్ శుభాంశును ఆరా తీసిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)లో ఉన్న ఇండియన్ ఎయిర్​ఫోర్స్ ఆఫీసర్, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Read More

ఐఫోన్‌‌‌‌ కోసం గొంతుకోసి చంపేశారు.. హైక్వాలిటీ రీల్స్‌‌‌‌ చేయొచ్చనే ఆలోచనతో మర్డర్

బహ్‌‌‌‌రైచ్‌‌‌‌(యూపీ): ఐఫోన్‌‌‌‌ కోసం ఇద్దరు మైనర్లు ఓ యువకుడిని దారుణంగా చంపేశారు. ఉత్తరప

Read More

వారఫలాలు: జూన్ 29 నుంచి జులై 5 వ తేదీ వరకు

ఆషాఢమాసం మొదలైంది. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( జూన్​29  నుంచి జులై5 వ తేది  వరకు) రాశ

Read More

కామారెడ్డి జిల్లాలో ఉద్యాన సాగుపై ఫోకస్.. కూరగాయలు, పండ్లు, పూల తోటల పెంపకానికి సబ్సిడీలు

కామారెడ్డి జిల్లాలో ఈ ఏడాది 435 ఎకరాలకు నారు అందజేత  కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో ఉద్యానవన పంటల సాగు పెంపుపై  అధికార

Read More

బంధువుల ఫొటో వాట్సాప్ డీపీగా పెట్టి రూ.1.90 లక్షల కొట్టేసిన సైబర్ చీటర్స్

బషీర్​బాగ్, వెలుగు: విదేశాల్లో ఉంటున్న తన బంధువుల ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకొని ఓ వ్యక్తిని సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్‎కు చెందిన 37 ఏ

Read More