ఇండియాలో ఎంఐ 11 లైట్‌‌‌‌ మోడల్‌‌‌‌ లాంచ్

ఇండియాలో  ఎంఐ 11 లైట్‌‌‌‌ మోడల్‌‌‌‌  లాంచ్

షావోమి మంగళవారం ఎంఐ లైట్‌‌‌‌ మోడల్‌‌‌‌ను ఇండియాలో లాంచ్ చేసింది. కేవలం 4జీ వేరియంట్‌‌‌‌ను మాత్రమే తీసుకొచ్చామని కంపెనీ తెలిపింది. 6జీబీ వేరియంట్‌‌‌‌ ధర రూ. 21,999. 8జీబీ వేరియంట్ ధర రూ. 23,999. ఎంఐ వాచ్‌‌‌‌ రివాల్వ్‌‌‌‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. దీని ధర రూ. 9,999.