సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని దళితబంధు, రైతుబంధు పథకాలను ప్రారంభించిన శాలపల్లి, చుట్టుపక్కల గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు లీడ్ లభించింది. దీనిని బట్టి చూస్తే అధికారపార్టీ ప్రజలను ఆకట్టుకోలేకపోయిందనిపిస్తోంది.