ఇంటెల్​కోర్​ అల్ట్రా చిప్​తో లెనెవో యోగా స్లిమ్ ​ల్యాప్​టాప్​

ఇంటెల్​కోర్​ అల్ట్రా చిప్​తో లెనెవో యోగా స్లిమ్ ​ల్యాప్​టాప్​

చైనా ఎలక్ట్రానిక్స్​ కంపెనీ లెనెవో ఇంటెల్​కోర్​ అల్ట్రా చిప్, ఇంటెల్​ ఆర్క్​ ఇంటిగ్రేటెడ్​ గ్రాఫిక్స్​, ఓఎల్​ఈడీ స్క్రీన్​  వంటి ఫీచర్లతో యోగా స్లిమ్ ల్యాప్‌టాప్ ను రిలీజ్​ చేసింది. ధరలు రూ.1.05 లక్షల నుంచి మొదలవుతాయి. ఈ ల్యాప్​టాప్​ కేవలం 14.9 మిల్లీమీటర్ల మందం, 1.39 కేజీల బరువు ఉంటుంది. డాల్బీ విజన్​, రెండు వాట్ల స్పీకర్లు, 32 జీబీ ర్యామ్​  ​వంటి ఫీచర్లు ఉన్నాయి.