గుర్తు తెలియని వెహికల్ ఢీ కొని చిరుత మృతి

గుర్తు తెలియని వెహికల్ ఢీ కొని చిరుత మృతి

నిజామాబాద్, వెలుగు :  ఇందల్​వాయి మండలం చంద్రయాన్​పల్లి శివారులోని ఫారెస్టు  ఏరియాలో  హైవేపై  బుధవారం తెల్లవారు జామున గుర్తుతెలియని వెహికల్​ ఢీకొని చిరుత మృతి చెందింది. చిరుత హైవే దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. 

చిరుత మృతదేహాన్ని ఫారెస్ట్​ ఆఫీస్​కుతరలించారు.